కోడలితో అక్రమసంబంధం ,ఇద్దరూ కలిసి చంపేశారు..

  0
  260

  కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ నీచుడు , కొడుకుని చంపేశాడు.. ఈ దారుణంలో కోడలు ప్రధానపాత్ర పోషించింది. భర్తకు నిమ్మకాయరసంలో మత్తుమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త నిద్రపోయిన తర్వాత మామను పిలిచి ప్లాన్ చెప్పింది. కోడలు చెప్పిన ప్లాన్ ప్రకారం కొడుకు హీరాలాల్ చేతిలో తండ్రి ముకేశ్ కరెంట్ వైర్లు పెట్టి , ఎలెక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేశాడు. తరువాత కోడలు పార్లే నాటకం మొదలైంది. భర్త గుండె ఆగి చనిపోయాడని చెప్పింది. మృతుడి తండ్రికూడా అదే చెప్పాడు. దీంతో శవాన్ని దహనం చేశారు. అయితే హీరాలాల్ స్నేహితుడు చివరలో తీసిన శవం ఫొటోలు చూసిన మృతుడి అన్నకు అనుమానం వచ్చింది. కాలిన గాయాలు ఎందుకున్నాయని తండ్రిని , మరదలిని అడిగితే తెలియదన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల తమదైన శైలిలో చేసిన విచారణలో పార్లే నిజం చెప్పేసింది. మామతో అక్రమసంబంధం తెలిసి తనను కొట్టేవాడని , అందుకే ఇద్దరం కలిసి చంపేశామని చెప్పింది.. రాజస్థాన్ లోని జైసల్మార్ జిల్లా నాచాలో జరిగిందీ దారుణం .

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.