ఆనంద‌య్య మందుకు మ‌ద్రాస్ హైకోర్టు సెల్యూట్…

  0
  504

  ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై దేశ వ్యాప్తంగా చర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఏపీలో మందు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారని ప్రశంసించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరణ్ సెల్యూట్ చేశారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానిస్తూ… ఆనందయ్యను అభినంద‌న‌ల్లో ముంచెత్తారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేయ‌డం విశేషం.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..