టెస్ట్ చేయాలంటూ న‌లుపుతూనే ఉన్నాడు.

  0
  4108

  ఛాతీనొప్పిగా ఉంద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు ఓ మ‌హిళ వెళితే, కామాంధుడైన ఆ డాక్ట‌ర్ వైద్యం చేయ‌డం ప‌క్క‌న పెట్టి.. ఛాతీ మీద వ‌త్తుతూనే ఉండిపోయాడు. ఆ మ‌హిళ ఎంత వ‌ద్ద‌ని చెబుతున్నా, టెస్ట్ చేయాలంటూ ఆమె వ‌క్షోజాల‌ను న‌లుపుతూనే ఉన్నాడు. దీంతో డాక్ట‌రును ఆ మ‌హిళ చెంప మీద కొట్టి బ‌య‌ట‌కి వ‌చ్చేసింది. త‌న త‌ల్లితో కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించేవాడ‌ని ఆమెకు ఆ త‌ర్వాత తెలిసింది. అత‌ని మీద ఫిర్యాదును విచారించిన మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్స్ ట్రిబ్యున‌ల్ స‌ర్వీస్ అత‌న్ని ఉద్యోగంలో నుంచి తొల‌గించింది. అబ్దుల్ ముర్షీద్ అనే ఈ కామాంధుడు బ్రిట‌న్ లోని సౌత్ వార్క్ అనే ఆస్ప‌త్రిలో ఈ కీచ‌కానికి పాల్ప‌డ్డాడు.

  ఈ డాక్ట‌ర్ మాంచెస్ట‌ర్ లో కూడా మ‌హిళా పేషంట్ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది. తాను స్కాన్ రాయ‌మ‌ని అడిగితే, స్కాన్ తో తాకి తాను చెప్ప‌గ‌ల‌న‌ని అంటూ ప్రైవేట్ పార్టుల మీదు చేతులు వేస్తూ త‌న‌ను ఇబ్బంది పెట్టేవాడ‌ని చెప్పింది. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళిన స‌మ‌యంలో స్పోర్ట్స్ టాప్ వేసుకున్నాన‌ని, దాన్ని పైకి ఎత్త‌మ‌ని చెప్పి, బ్రెస్ట్ మీద చేతులు వేసి అదేప‌నిగా నొక్కుతున్నాడ‌ని ఫిర్యాదు చేసింది. రిజిస్ట‌ర్ లో ఉన్న త‌న ఫోన్ నెంబ‌ర్ తీసుకుని టెస్ట్ చేసిన‌ప్పుడు ఎలా ఫీల్ అయ్యావంటూ మెసేజ్ ఇచ్చాడ‌ని చెప్పింది. ఈ డాక్ట‌ర్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌న్న‌ విష‌యం బైటికి రావ‌డంతో, ఆ డాక్ట‌ర్ మీద ఎంతోమంది మ‌హిళ‌లు సోష‌ల్ మీడియాలో అత‌నికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టారు. అయితే ఆ డాక్ట‌ర్ మాత్రం వైద్య చికిత్స‌లో భాగంగానే చేతులు వేశానే త‌ప్ప‌, త‌న‌లో ఏ దురుద్దేశం లేదంటూ చెప్పుకొచ్చాడు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.