కరోనా నుంచి కోలుకున్న ఎవరికి బ్లాక్ ఫంగస్ భయం ..?

  0
  51

  కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళను వణికిస్తున్న మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్.. దీనిపట్ల పూర్తి అవగాహనతో , అప్రమత్తతతో ఉండాలని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అనుమానం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి వైద్యం పొందాలని చెప్పారు. బ్లాక్ ఫంగస్ పై అవగాహనకు నాలుగు పోస్టర్లు విడుదల చేశారు. వాటిలో సమాచారం చూడండి.. యు ట్యూబ్ ఛానల్స్ , టివి ఛానల్స్ లో , కుహనా మేధావులు చెప్పేది వినకండి. అనుమానం వస్తే డాక్టర్ దగ్గరకే వెళ్ళాలి తప్ప , సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపై ఆధారపడొద్దని డాక్టర్లు చెబుతున్నారు.. బ్లాక్ ఫంగస్ పై అవగాహనకోసం చూడండి.. అధికారిక ప్రకటన..ఇది.

   

  బ్లాక్ ఫంగస్ ..సాంకేతికంగా మ్యుక్రోమైకోసిస్. ఆరోగ్యపరంగా ఇతరత్రా సమస్యలున్నవారికి వచ్చే అవకాశం..

   

  ఎక్కువకాలం ఐసియులో ఉన్నవారికి, షుగర్ అదుపులో లేనివారికి , స్టెరాయిడ్స్ కారణంగా వ్యాధినిరోధక వ్య్వవస్థ బలహీనపడ్డ వారికి, ఒరికోనజోల్ థెరపీలో ఉన్నవారికి కోవిద్ నుంచి కోలుకున్నతర్వాత వచ్చే అవకాశం..

   

  లక్షణాలు–. కన్నునొప్పి , చుట్టూ ఎర్రబారడం. తలనొప్పి , జ్వరం, దగ్గు , శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, రక్తవాంతులు , మనసు నిలకడగలేక పోవడం..

   

  చేయాల్సినవి ..చేయకూడనివి..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.