నాతో పెట్టుకున్నావ్ -స్టేట్ లో లేకుండా చేస్తా.

  0
  4080

  పాట్నాలో ఓ యువ‌తి రాత్రివేళ.. అందులోనూ క‌ర్ఫ్యూ ఉన్న స‌మ‌యంలో హంగామా చేసింది. స్కూటీ వేసుకుని రాత్రి వేళ బ‌య‌ట‌కి వ‌చ్చిన ఓ యువ‌తిని పోలీసులు అడ్డుకున్నారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చావంటూ ప్ర‌శ్నించారు. అంతే కాదు చ‌లానా విధించారు. అంతే, ఆ యువ‌తి శివాలెత్తిపోయింది. నేనెవ‌రో తెలుసా ? నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? న‌న్నే ఆపుతావా ? నాకే ఫైన్ వేస్తావా ? నా త‌డాఖా చూపిస్తా… బీహార్ లో నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా … అంటూ హ‌ల్చ‌ల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.