టిక్ టాక్ గాడు అంగస్తంభన క్రీమ్ లిప్ స్టిక్ గా వాడాడు ..ఏమైందో చూడండి. ?

    0
    1764

    టిక్ టాక్ వికృతాలు ఎన్నని చెప్పగలం..? టిక్ టాక్ పిచ్చిలో చావులు , విడాకులు , హత్యలు , అక్రమసంబందాలు ..ఇలా ఎన్నెన్నో . అన్నింటికి మించి ఇప్పుడు ఓ యువకుడి టిక్ టాక్ పిచ్చిచేష్ట టాపిక్ అయింది. అంగస్తంభన కోసం వాడే ఒక క్రీమ్ ను జెరీమాల్ అనే ఈ యువకుడు టిక్ టాక్ లో 3 నిమిషాల వీడియోకోసం సెన్సేషన్ చెయ్యాలనుకున్నాడు. అంగస్తంభన కోసం ఉపయోగించే క్రీమ్ దానికే వాడాలని రూలేమిటన్నది వాడి వాదన . అందుకే ఆ క్రీమ్ తో కొత్త రకం ప్రయోగం చెయ్యాలనుకున్నాడు. దాన్ని కొనుగోలుచేసి టిక్ టాక్ ప్రయోగం మొదలుపెట్టాడు. అంగస్తంభన కోసం వాడే క్రీమ్ పెదాలకు లిప్ స్టిక్ గా ఎందుకు వాడకూడదు అన్నదే మనోడి ప్రయోగం. అందుకే లైవ్ లో ఆ క్రీమ్ తన పెదాలకు పూసుకున్నాడు . అంతే రెండు నిమిషాల్లో పెదాలు ఎయిర్ బెలూన్ లా ఉబ్బడం మొదలుపెట్టాయి. వాడికి జిల మొదలై దూలతీరింది. అంతే టిక్ టాక్ లైవ్ ఆపేసి డాక్టర్ దగ్గరకి పరులెత్తాడు..