ఇలాంటి దైర్యం , నైపుణ్యం ఉన్న పైలెట్ ప్రపంచంలో ఉన్నాడా..?

    0
    2186

    ఆయుష్షు ఉంటే ,ఆకాశం మీదపడ్డా బ్రతికిపోతారు.. సరిగ్గా అలాంటిదే ఈ ప్రమాదం. విమానాల చరిత్రలో నమ్మలేని నిజమిది. 241 మంది ప్రయాణీకులతో పోతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఒకటి ఆకాశంలోనే దడదడ లాడింది. విమానం ఇంజిన్లో మంటలు వచ్చేసాయి. విమానంలో కొన్ని భాగాలు కొలరాడో ప్రాంతంలో పడ్డాయి.

    విమానం హవాయి కి పొతొంది . అయితే ఆకాశంలోనే విమానం ఇంజిన్లో మంటలు రావడం , విమానంలో కొన్ని భాగాలు ఊడిపోయి ఒకొటొకటిగా పడిపోవడంతో ప్రయాణీకులు ప్రాణాలమీద ఆశవదులుకున్నారు. అయితే అసామాన్య ప్రతిభ , దైర్యసాహసాలున్న పైలెట్ మాత్రం , మనో నిబ్బరంతో విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టులో క్షేమంగా దించేశాడు.. అతడే అందరి ప్ర్రాణాలు కాపాడిన దేవుడయ్యాడు..

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?