అబ్బాయిలిద్దరూ అమ్మాయిలుగా మారారు..

  0
  675

  ప్రపంచంలో కొన్ని విచిత్రాలు సృష్టిలో అంతుబట్టని అద్భుతాలు.. ఓ కవలల జంట ఉన్నపళంగా సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిలుగా మారిపోయారు. ఇద్దరికీ తమలో తమకేతెలియని ఆడతనముందని ఒకరికొకరికి తెలియదు. వయసుపెరిగేకొద్దీ వాళ్లలో తమ ఆడతనం మగ శరీరంలో బందీగా ఉందని అర్థమైంది. వయసు పెరిగేకొద్దీ వారిలో అలజడి మొదలైంది.

  వారిద్దరి పేర్లు మాల్యా, సోఫియా. స్వదేశం బ్రెజిల్. ఎట్టకేలకు కవలలుగా పుట్టిన ఇద్దరికీ ఒకేరకమైన భావన ఉందని అర్థమైంది. ఇద్దరం పొరపాటున అబ్బాయిలుగా పుట్టామని అనుకునేవారు. అబ్బాయిలుగా కంటే అమ్మాయిలుగా తమను గుర్తించుకోవటానికే ఇష్టపడేవారు. తమను అమ్మాయిలుగా మార్చేయమని దేవుడ్ని ప్రార్థించేవారు. లింగమార్పిడి సర్జరీ ద్వారా అమ్మాయిలుగా మారాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. తల్లితండ్రులుకూడా ఒప్పుకున్నారు.. డబ్బులుకూడా సర్దుబాటు చేసి ఇద్దరికీ సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించారు. దేవుడు తమ మొర ఆలకించాడని అమ్మాయిలుగామారిన అబ్బాయిలిద్దరూ ఆనందపడుతున్నారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?