29 గంటల్లో పది అంతస్థుల అపార్టుమెంటు నిర్మించి..

  0
  2538

  29 గంటల్లో పది అంతస్థుల అపార్టుమెంటును నిర్మించి.. చైనా బిల్డర్లు ప్రపంచ రికార్డును నెలకొల్పారు. చైనా లోని చాంగ్ షా లో బ్రాడ్ గ్రూప్ అనే నిర్మాణ సంస్థ ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసింది.

  అపార్టుమెంటును కట్టడంతో పాటూ.. నివాసం ఉండే వారికి కూడా కేటాయించేసింది. ముందుగానే ఒక ఫ్యాక్టరీలో మోడ్యులర్ యూనిట్స్ తయారు చేయించి పెట్టేశారు. అన్నిటినీ అపార్టుమెంటు ప్రాంతానికి తెచ్చకున్నారు.

  భారీ క్రేన్ లను ఉపయోగించి పది అంతస్థుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్లు పరిశీలించిన తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రానున్న కాలంలో రెండు వందల అంతస్థుల భవనాన్ని ఇలాగే కట్టాలని బ్రాడ్ గ్రూప్ ఆలోచిస్తోంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..